tag:blogger.com,1999:blog-23211778.post115694251415439693..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: CRYశ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-23211778.post-1128406375064109212006-11-14T14:44:00.000+05:302006-11-14T14:44:00.000+05:30Nenu saitam ...Nenu saitam ...Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1159517107260118002006-09-29T13:35:00.000+05:302006-09-29T13:35:00.000+05:30good inspiration, peopel should inspire by reading...good inspiration, peopel should inspire by reading this article.
do u remember me i suggested u to send ur 'yaaMtrika taMtraM taMtrika maMtraM' to vipula monthly magazine as a small story.easyvegrecipeshttps://www.blogger.com/profile/03680997642266554061noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1158389097301365062006-09-16T12:14:00.000+05:302006-09-16T12:14:00.000+05:30Almost three years back when I got my first job, a...Almost three years back when I got my first job, an agent from CRY came to my office and asked me for donation. After consulting my senior colleagues I donated 20 percent of that months salary. Later a few told me that my money reaches the kids only partly. I am not interested in investigating. From then on I concentrated on the people that I know [from my village, or people known to my friends etc], here I know how my money is spent. Eg. for a tution fee or an exam fee or a part of the semeister fee. It gives a kind of satisfaction. How about this idea ?రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1158378801168199602006-09-16T09:23:00.000+05:302006-09-16T09:23:00.000+05:30మంచి స్పూర్తినిచ్చే విధంగా రాసారండి.మంచి స్పూర్తినిచ్చే విధంగా రాసారండి.Sudhakarhttps://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1157462128292392882006-09-05T18:45:00.000+05:302006-09-05T18:45:00.000+05:30Thanks Radhika గారు...మంచిది..మనం ఇలా వ్రాస్తే.. ఇ...Thanks Radhika గారు...
మంచిది..

మనం ఇలా వ్రాస్తే.. ఇంకొకరు కూడా అలా సహాయం చేసే అవకాశం ఉందని నా ఉద్దేశ్యం...

కాంప్లిమెంటులు, గొప్పపేరులు కోసమైతే.. ఇంకా విధానాలు చాలా ఉన్నాయి ఏమంటారు.

ఐతే.. త్వరగా మొదలుపెట్టండి.. మంచి స్పూర్తి నిచ్చే అంశాలు..శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1157461133175586202006-09-05T18:28:00.000+05:302006-09-05T18:28:00.000+05:30nijam ga chaala bagundandi.meeru mee feeling ni ad...nijam ga chaala bagundandi.meeru mee feeling ni adbhutam ga rasaru.adi enta baagundante....chadivina vallu pratokkaru CRY gurinchi alochinche anta.nijam ga chala manchi vishayam mee blog lo charchincharu.nijam ga great andi meeru.nenu kuda naa blog lo ilantivi pettadaniki try chesta andi.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1157440790577077032006-09-05T12:49:00.000+05:302006-09-05T12:49:00.000+05:30Chaitu గారు.. తప్పకుండా.. నా రచనకు పరమార్దం లభించ...Chaitu గారు.. తప్పకుండా.. నా రచనకు పరమార్దం లభించిందని.. ఆనందిస్తాను అపుడు..శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1157440410427472802006-09-05T12:43:00.000+05:302006-09-05T12:43:00.000+05:30well said srinivas gaaru...nenu kUDA nA kharchullO...well said srinivas gaaru...

nenu kUDA nA kharchullO vachina ee mArpu ni gamaninchAnu... anta kharchu chEyaTam anavasaram ani nAku nEnu sardi cheppukunnA, pakkana unDE friends oorukOru... vALLAkOsamaina costly vastuvulani konAlsi vastundi...

mee CRY brand nAku nachindi... nEnu kUDA try cheddAmanukunTunnAnu... aa pani chEsina venTane mEku teliyajEstAnu, aa credit dakkAlsindi mIkE kadaa mari..చైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1157089797359322922006-09-01T11:19:00.000+05:302006-09-01T11:19:00.000+05:30సొంత లాభం కొంత మానుకున్నప్పుడే అసలైన ఆనందం అదీ ఆత్...సొంత లాభం కొంత మానుకున్నప్పుడే అసలైన ఆనందం అదీ ఆత్మానందం మన సొంతమౌతుంది నిజంగా! ఆ ఆనందాన్ని ఇప్పుడు వేరొకరిలో చూసినప్పుడు సంతోషంగా ఉంది. తప్పకుండా నా వంతు సహాయం నేను చేస్తాను.శ్రీనివాసhttps://www.blogger.com/profile/14947718252702639431noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-1157042501636923602006-08-31T22:11:00.000+05:302006-08-31T22:11:00.000+05:30మీ ఆలోచనలో మార్పు చూసి మీరు మామూలు పాంటు కొని ఆ మి...మీ ఆలోచనలో మార్పు చూసి మీరు మామూలు పాంటు కొని ఆ మిగతా డబ్బులు CRY కి ఇవ్వడం నిజంగా అద్భుతం. నాకైతే మీరు దగ్గరుంటే అలా సాష్టాంగపడే వాన్ని. ఇదే నా కోరిక. మీరు కొన్న పాంటు ఇచ్చే ఆనందం కంటే ఖచ్చితంగా మీకు ఆ CRY ఇచ్చిన 700 రూపాయలే ఎక్కువ తృప్తినిచ్చి వుండాలి.
చాలా మంది అవతలి వాళ్ళు మోసం చేస్తారని, ఇచ్చిన దాంట్లో కొంతే చేరవలసిన వాళ్ళకు చేరుతుందని ఎన్నో సాకులు వెతుకుతారు. (దేవుడి కిచ్చిందైతే అంతా మనకే వస్తుంది :)) వుంటాయి .. మోసాలు వుంటాయి..అయినా మనం ఇవ్వడం ఆపకూడదు. ఇవ్వగలిగే శక్తి, భాగ్యం కొందరికే వుంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 50 శాతం మోసం జరిగినా ఇంకో 50 శాతమైనా అసలు వారికి చేరడా? అదీకాదనుకుంటే మనమే డైరెక్టుగా వెళ్ళి చేయగలవి ఎన్ని లేవు?
వారానికి ఒక సినిమా చూసేబదులు నెలకు ఒకటి చూద్దాం. రోజుకు మూడుసార్లు కాఫీనో, టీనో లేక సిగరెట్టో తాగే బదులు అది కాస్తా తగ్గించుకొని ఆ మిగిలిన డబ్బులు ఇలా సేవకు కేటాయిద్దాం.
పది రూపాయలు పెట్టి (ఇప్పుడెంత ఖరీదో!) కొబ్బరికాయ దేవుడిక్కొట్టి ఆ కొబ్బరి మనం తినే బదులు అది కాస్తా ఓ స్కూలు పిల్లాడి ఫీజుకు కేటాయిద్దాం.
చెప్పుకుంటు పోతే ఎన్నో!

మీరు చేసిన పనికి నా హృదయపూర్వక అభినందనలు.

-- ప్రసాద్
http://charasala.wordpress.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.com