tag:blogger.com,1999:blog-23211778.post3804185474478527788..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: మళ్ళీ ఆడపిల్లే పుట్టింది..!!!శ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger25125tag:blogger.com,1999:blog-23211778.post-446554604018127832011-07-17T10:06:54.115+05:302011-07-17T10:06:54.115+05:30@నాగార్జున గారు,
చాలా ఆలస్యంగా సమాధానం ఇస్తున్నాను...@నాగార్జున గారు,
చాలా ఆలస్యంగా సమాధానం ఇస్తున్నాను.
మీరందరూ చదివి అర్ధంచేసుకుంటున్నారు.. ఆనందిస్తున్నారనే ధైర్యంతోనే ఇది ఒక సిరీస్ లాగా రాస్తున్నాను. మీ కామెంటుకు ధన్యవాదములు. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-70239265562812666102011-07-09T12:50:22.142+05:302011-07-09T12:50:22.142+05:30హృద్యంగావుంది
కోనసీమ భాషను రాతల్లో మీ అంత అందంగా ఇ...హృద్యంగావుంది
కోనసీమ భాషను రాతల్లో మీ అంత అందంగా ఇంకెవరు పలికించలేరేమో రాజుగారు.....your narration is just too good :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-63049763904704914242011-06-22T22:10:48.230+05:302011-06-22T22:10:48.230+05:30@స్వాతి గారు
నచ్చినందుకు సంతోషం.
కామెంటుకు ధన్యవాద...@స్వాతి గారు
నచ్చినందుకు సంతోషం.
కామెంటుకు ధన్యవాదములు. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-34437188658835855832011-06-22T21:58:59.947+05:302011-06-22T21:58:59.947+05:30chalaa bagaa rasaru. excellent.chalaa bagaa rasaru. excellent.swathihttps://www.blogger.com/profile/02282293588756805912noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-52858976046388528212011-06-18T22:54:19.158+05:302011-06-18T22:54:19.158+05:30@కృష్ణప్రియ గారు
అయ్ బాబోయ్ తణుకు వాళ్ళెక్కువైపోయా...@కృష్ణప్రియ గారు
అయ్ బాబోయ్ తణుకు వాళ్ళెక్కువైపోయారు. నా బ్లాగుపేరు మార్చేసుకోవాలేమో.. లేకపోతే ఫీలైపోయేలాగున్నారు. :-)

@తార గారు
లేటుగా వచ్చినా లేటెస్ట్ కామెంట్సు పెట్టండి లేటుచేయకుండా.. :-)

@బాటసారి గారు
మీకు నచ్చేసిందండే మరి.. ఆయ్. చానా సంతోషమండే బాబో. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-21158816846679395162011-06-18T21:36:46.858+05:302011-06-18T21:36:46.858+05:30ఆయ్, మా బాగా సెప్పారండిఆయ్, మా బాగా సెప్పారండిబాటసారిhttps://www.blogger.com/profile/01489529794644025016noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-65848347481925690302011-06-18T19:41:32.229+05:302011-06-18T19:41:32.229+05:30మీ బ్లాగ్ వైపు వచ్చి చాలా రొజులు అయ్యీందండి, ఈ లోప...మీ బ్లాగ్ వైపు వచ్చి చాలా రొజులు అయ్యీందండి, ఈ లోపు, చాలా టపాలు రాశారే, నాకు ఓ పది రోజులు మంచి కాలక్షేపం, మెల్లగా అన్నీ చదివి కామెంట్ పెడతాతారhttps://www.blogger.com/profile/17058335119701412711noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-86181486345894027362011-06-18T18:38:05.098+05:302011-06-18T18:38:05.098+05:30రాజు గారూ,
:) మా అమ్మమ్మ గారిల్లు కూడా తణుకులోనే.....రాజు గారూ,
:) మా అమ్మమ్మ గారిల్లు కూడా తణుకులోనే...

కాకపొతే బులుసు వారి వీధి కాదు...కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-28735408116612906402011-06-18T14:12:19.759+05:302011-06-18T14:12:19.759+05:30@బులుసు వారు
మీ పేరు కాస్త వోవర్ లుక్ అయ్యింది.. క...@బులుసు వారు
మీ పేరు కాస్త వోవర్ లుక్ అయ్యింది.. క్షమించండి.
మీ కామెంటుకు ధన్యవాదములు.

అవును మీ ఇంటిపేరు మీద మా తణుకులో ఒక వీధే వుందిగా! బులుసువారి వీధి అని. ఆ వీధిలోనే మా అమ్మమ్మగారి ఇల్లు :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-87979132027062687332011-06-17T21:58:14.048+05:302011-06-17T21:58:14.048+05:30@ప్రవీణ్ శర్మగారు.
ఇలా మాట్లాడుకుంటూ పోతే అంతమే వు...@ప్రవీణ్ శర్మగారు.
ఇలా మాట్లాడుకుంటూ పోతే అంతమే వుండదు ఈ టాపిక్కి. :-)

@తేజస్విగారు
మరి నేటివిటీ ప.గో కదండీ.. :-)

@మేధ గారు,కృష్ణప్రియ గారు, శిశిర గారు
నచ్చినందుకు సంతోషం. ధన్యవాదములు

@ఆ.సౌమ్యగారు
కామెంటినందుకు ధన్యవాదములు. మాట్లాడింది రాయలేను.. రాసింది మాట్లాడలేను.. నాకు అంత మాండలీకంలో పట్టులేం రావండోయ్. ఏదో విన్న మాటల్ని ఉపయోగిస్తూ రాస్తున్నా.. మాపల్లె నేపధ్యం ఇలా ఉపయోగపడుతుంది అంతే. :-)

@ఫణిబాబు గారు
గాలులూ-సుడిగాలులూ ఏమీ తిరగలేదండీ. అయినా జరిగేదానిని ఆపటానికి, నాకిదే కావాలని కోరుకోవటానికి మనమెవరమూ చెప్పండి. అంతా విష్ణు మాయ. :-)
ధన్యవాదములు.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-16366835580685411262011-06-17T17:42:40.408+05:302011-06-17T17:42:40.408+05:30ఏం బాబూ, గాలి ఆడపిల్ల మీదికి మళ్ళిందా? కొత్త ఇల్లూ...ఏం బాబూ, గాలి ఆడపిల్ల మీదికి మళ్ళిందా? కొత్త ఇల్లూ, కొత్త వాతావరణం... ఇంకెందుకూ అలశ్యం చేయకు ! Best of luck !!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-41818275999854613602011-06-17T17:15:13.137+05:302011-06-17T17:15:13.137+05:30ఏమి చెప్పమంటారు, కౌటిల్య గారి మాటే మాది కూడా. సూప...ఏమి చెప్పమంటారు, కౌటిల్య గారి మాటే మాది కూడా. సూపరంతే.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-21971036384059526252011-06-17T14:06:49.624+05:302011-06-17T14:06:49.624+05:30యాసలో మీ పోస్ట్ చదవడం బలే తమాషాగా, సరదాగ ఉంటుందండీ...యాసలో మీ పోస్ట్ చదవడం బలే తమాషాగా, సరదాగ ఉంటుందండీ. అప్పుడప్పుడూ కుళ్లుగా కూడా ఉంటుంది మాండలీకం మీద మీకున్నంత పట్టు నాకు లేదే అని.

కౌటిల్య మాటలే నావీను...రిపీట్ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-83559216309983417912011-06-17T12:39:21.550+05:302011-06-17T12:39:21.550+05:30బాగుందండి.బాగుందండి.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-88357167306951264482011-06-17T10:34:19.536+05:302011-06-17T10:34:19.536+05:30కౌటిల్య గారి మాటతో అందరూ ఏకీభవిస్తున్నారు, నేనూ అద...కౌటిల్య గారి మాటతో అందరూ ఏకీభవిస్తున్నారు, నేనూ అదే గుంపు లో.. చాలా బాగా ఉంది. తేజస్వి గారి తో కూడా ఏకీభవిస్తున్నాను.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-47267607377832484572011-06-17T09:46:21.209+05:302011-06-17T09:46:21.209+05:30కౌటిల్య గారి మాట మరొక్కసారి.. :)కౌటిల్య గారి మాట మరొక్కసారి.. :)మేధhttps://www.blogger.com/profile/12416772773572422610noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-37898641003825955722011-06-17T09:38:42.034+05:302011-06-17T09:38:42.034+05:30చాలా బాగుంది. నేటివిటీలో వంశీని మరిపింపజేస్తున్నార...చాలా బాగుంది. నేటివిటీలో వంశీని మరిపింపజేస్తున్నారు.Tejaswihttps://www.blogger.com/profile/13364122975382433162noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-39965456876868107512011-06-17T09:36:09.634+05:302011-06-17T09:36:09.634+05:30కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, ఆచరించడమే ఇష్టం ఉండదు....కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు, ఆచరించడమే ఇష్టం ఉండదు. ఆడపిల్ల పుడితే శ్రీమహాలక్ష్మి అంటారు, ఆడదాన్ని దేవత అంటారు. కానీ ఆ దేవత మగవాడి (భర్త లేదా తండ్రి) posessionలో ఉండాలనుకుంటారు. ఇక్కడే మహిళలపై గౌరవం ఓడిపోతుంది.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-6929210237135507812011-06-17T09:22:13.070+05:302011-06-17T09:22:13.070+05:30@కౌటిల్యా, కొత్తపాళీ గారు, వేణూ శ్రీకాంత్ గారు
టపా...@కౌటిల్యా, కొత్తపాళీ గారు, వేణూ శ్రీకాంత్ గారు
టపా నచ్చినందుకు సంతోషం. ఈ రోజుల్లో కూడా ఆడ-మగ తేడాలంటూ పట్టించుకుంటున్నవాళ్ళని చూస్తున్నాం. అందులోంచి పుట్టిన ఊహే ఈ కధ.

@భమిడిపాటి సూర్యలక్ష్మి గారు
మాది ఊహే ఇంకా. మీది అనుభవం. :-).
మీ కామెంటుకు ధన్యవాదములు.

@సంతోష్, ప్రవీణ్ శర్మగారు
కారణాలు ఏమైనాగానీ ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించడం మన దురదృష్టం.
మీ కామెంటుకు ధన్యవాదములు.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-63504565340869901782011-06-17T08:44:05.993+05:302011-06-17T08:44:05.993+05:30మగపిల్లలు పుడితే వరకట్నం ఉండాలంటారు, ఆడపిల్లలు పుడ...మగపిల్లలు పుడితే వరకట్నం ఉండాలంటారు, ఆడపిల్లలు పుడితే వరకట్నం పోవాలంటారు. ఈ హిపోక్రిసీ ఉంటే వరకట్నం పోదు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-27678446181382005902011-06-17T00:48:02.000+05:302011-06-17T00:48:02.000+05:30కౌటిల్య మాటే నాది కూడా అండీ... మీరు సూపర్.. చాలా బ...కౌటిల్య మాటే నాది కూడా అండీ... మీరు సూపర్.. చాలా బాగా రాశారు..వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-47477311116140684752011-06-17T00:40:22.528+05:302011-06-17T00:40:22.528+05:30i second to what kautilya told...
motta modata var...i second to what kautilya told...
motta modata varakatnam annadi pothe aadapillala puriti chaavulu annavi sagam thaaguthayi....Hai Santoshhttps://www.blogger.com/profile/09429172733032612660noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-4239114242316361592011-06-17T00:38:11.715+05:302011-06-17T00:38:11.715+05:30నా అనుభవంతో కూడా చెబుతున్నాను " ఆడపిల్ల లేనిల...నా అనుభవంతో కూడా చెబుతున్నాను " ఆడపిల్ల లేనిల్లు ఇల్లే కాదూ" నిజంగా.భమిడిపాటి సూర్యలక్ష్మిhttps://www.blogger.com/profile/14952869989582925674noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-40855774610008516622011-06-17T00:23:27.953+05:302011-06-17T00:23:27.953+05:30echo Kautilya's words above.
BEAUTIFULecho Kautilya's words above.
BEAUTIFULకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-56128025380088462332011-06-16T23:48:31.072+05:302011-06-16T23:48:31.072+05:30మీరిట్టాగా మా కళ్ళమ్మట నీళ్ళెట్టిత్తే ఎట్టాగండీ బా...మీరిట్టాగా మా కళ్ళమ్మట నీళ్ళెట్టిత్తే ఎట్టాగండీ బాబూ..ఎట్టాగైనా రాజుగారో, తవఁరు సూపరండీ బాబూ!కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.com