tag:blogger.com,1999:blog-23211778.post4938206967758044444..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: స్వరరాగ గంగా ప్రవాహం...శ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-23211778.post-5035622071810664282008-04-26T01:55:00.000+05:302008-04-26T01:55:00.000+05:30Ilayiaraja -- Devendrudi sabhalo koorchuni devatha...Ilayiaraja -- Devendrudi sabhalo koorchuni devathala mundu music play cheyalsina aayana porapaatuna ee Bhoomi meeda puttaru...

God of Music.Unknownhttps://www.blogger.com/profile/07970941439839255028noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-71868156710187196852007-09-28T00:55:00.000+05:302007-09-28T00:55:00.000+05:30ఇళయరాజా సంగీతం కొన్ని సార్లు ఎక్కడికో తీసుకెళ్ళిపో...ఇళయరాజా సంగీతం కొన్ని సార్లు ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది.
మంచి టపా.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-43868864568846409532007-09-27T22:06:00.000+05:302007-09-27T22:06:00.000+05:30పైన వికటకవిగారి వ్యాఖ్య చూశాక నా సహోద్యోగి డెస్కుమ...పైన వికటకవిగారి వ్యాఖ్య చూశాక నా సహోద్యోగి డెస్కుమీదున్న కేలెండరులో ఒక కార్టూను గుర్తొస్తోంది. ఒక తండ్రి సుమారు ఐదేళ్ళ వయసున్న కొడుకుని వొళ్ళో కూర్చోబెట్టుకుని చెబుతుంటాడు .."Son, one day you will meet and marry a beautiful young woman. And you will even keep her happy for some time. Then she will ditch you in favor of another man who will keep her happy forever. Such men are called MUSICIANS!" :-))కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-86015555867290945192007-09-27T21:32:00.000+05:302007-09-27T21:32:00.000+05:30సంగీతం తో సేదతీరగలగడం ఒక యోగం.అందరూ ఆశ్వాదించలేరు....సంగీతం తో సేదతీరగలగడం ఒక యోగం.అందరూ ఆశ్వాదించలేరు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-37976945310018312582007-09-27T16:40:00.000+05:302007-09-27T16:40:00.000+05:30ఈ పాట వానలో నా ఆత్మ స్నానమాడెఈ పాట వానలో నా ఆత్మ స్నానమాడెGKKhttps://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-64031324696216655282007-09-27T15:20:00.000+05:302007-09-27T15:20:00.000+05:30"స్వరరాగ గంగా ప్రవాహం..."అని చుడగానె నేను సరిగమలు ..."స్వరరాగ గంగా ప్రవాహం..."
అని చుడగానె నేను సరిగమలు సినిమాలో పాట అనుకొన్నాను. మీరు ఇళయరాజా గురించి రాశారు. నిజంగా మీరు రాసింది చాలా సార్లు నాకు అనిపించింది. ఆయన పాటల్లో ఏదో ఒక తీయని అనుభూతి ఉంటుంది. ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది. నాకు చాలా సార్లు అనిపించింది. ఇది కేవలం నా పిచ్హా లేక కొందరికైన ఇలా అనిపిస్తుందా అని. సంగీతమైనా సాహిత్యమైనా కళయొక్క గొప్పదనం కళదే. కళతో మానసికోల్లసం కలుగుతుంది. ఆందుకే సంగీతం రోగాల్ని కూడా నయం చేస్తుంది అంటారు. సరిగమలు సినిమ కూడా ఇదే విషయం పైన ఉంటుంది.kishore kumar sannapanenihttps://www.blogger.com/profile/01236047699448658403noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-72868175080403377332007-09-27T07:02:00.000+05:302007-09-27T07:02:00.000+05:30Beautiful.Please take care of the numerous typosBeautiful.

Please take care of the numerous typosకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-4216200223059107682007-09-27T04:12:00.000+05:302007-09-27T04:12:00.000+05:30కళల గొప్పతనమంటేనే అది. నాకూ అనిపిస్తూంటుంది. కిందా...కళల గొప్పతనమంటేనే అది. నాకూ అనిపిస్తూంటుంది. కిందా మీదా పడి, ఇంగిలిపీసు చదువులు చదివి డబ్బులు సంపాదించాక కూడా, ఓ మంచి కళాకారుడి పాటలు వినటానికో, నాట్యం చూడ్డానికో దూరతీరాలకు వెళ్ళి వినొస్తాము. ఎన్ని కోట్లు సంపాదించినా రాని పేరు ప్రతిష్టలు కళాకారుడికి వస్తాయి. అదే కళల గొప్పతనం. ఇది విశ్వజనీనమయిన సత్యం.Anonymousnoreply@blogger.com