tag:blogger.com,1999:blog-23211778.post563127020451564675..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: గోపాల్రాజు గేదెల బేరం...శ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-23211778.post-57589315336982757642010-09-19T11:09:29.529+05:302010-09-19T11:09:29.529+05:30@కౌటిల్యగారు
కధనచ్చినందుకు సంతోషం.
ఫీజును మనియార్...@కౌటిల్యగారు

కధనచ్చినందుకు సంతోషం.
ఫీజును మనియార్డరు ద్వారాగానీ.. నెట్ ట్రాన్స్ఫర్ ద్వారా గానీ పంపించగలరని మనవి. రూపాయిలొద్దు.. డాలర్స్ అయితే మంచిది. :-)

ఇది కూడా నేను చిన్నప్పుడు విన్న పిట్టకధేనండి.. అందుకే కధను మార్చే ధైర్యం చేయలేకపోయాను. నాశైలిలో దాన్ని మలచడం తప్ప.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-58311203835097332462010-09-19T03:32:48.830+05:302010-09-19T03:32:48.830+05:30రాజు గారూ...
శాన్నాళ్ళయ్యింది బ్లాగుల మొకంజూడక...ఇ...రాజు గారూ...
శాన్నాళ్ళయ్యింది బ్లాగుల మొకంజూడక...ఇప్పుడొచ్చి,మీ కద సదూతా ఉంటే మనసుకి బలే సుకంగా ఉందిలే....మీ దగ్గర బలేబలే మాంఛి సొగసైన తెలుగుపదాలు నేర్చేసుకుంటున్నా నేను...దానికి పీజు ఏమన్నా ఇచ్చుకోవాలా మరి! కద బాగుంది..నడకా బాగుంది..కానీ పక్కా పల్లెటూరు మొగాన్నిగా!చాలా అనుమానాలొచ్చేశాయి...అయ్యన్నీ ఆలోచిత్తే కతని ఎంజాయ్ చెయ్యలేంలే అని సర్దిచెప్పుకున్నా...కానీ ఆ సిట్యువేశన్ కి దున్నపోతు సక్కగా అతికేదేమో అనిపిచ్చిందండీ...నా చిన్నప్పుడు విన్న పిట్టకథలన్నీ ఒకదానెమ్మట ఒకటి గుర్తొచ్చేత్తన్నాయ్ మీ కథ చదివాక...కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-57179368377302683732010-09-18T01:12:11.981+05:302010-09-18T01:12:11.981+05:30@ఇందు గారు
మీ కామెంటుకు ధన్యవాదములు.
ఇదేంటిది.. త...@ఇందు గారు
మీ కామెంటుకు ధన్యవాదములు.

ఇదేంటిది.. తెలియకుండానే ములగచెట్టు ఎప్పుడెక్కానబ్బా ఇప్పుడెలా దిగాలో ఎంటో.. :-)

నాదైన శైలిలో ఇంకా బాగా రాయటానికి ప్రయత్నిస్తాను. ఇలాగె చదువుతూ మీ ఆభిప్రాయం చెబుతారని ఆశిస్తున్నాను. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-24679090844176888652010-09-18T00:12:05.658+05:302010-09-18T00:12:05.658+05:30నిజమే అండీ....తు.గో కి ప.గో కి కూడా మాటలు తేడా ఉంట...నిజమే అండీ....తు.గో కి ప.గో కి కూడా మాటలు తేడా ఉంటాయని నాకు తెలియదు.నేను వంశి గారి అన్నిరచనలు చదవకపొయినా కొన్ని 'పసల పూడి కథలు '...'మా దిగువ గోదావరి కథలు ' చదివాను. నేను గ్రహించిన దాని ప్రకారం మీకు వంశీ గారికి మాటల్లో సారూప్యత కొద్దిగా ఉన్నా...వంశీ గారు ఒక దృశ్యాన్ని వర్ణించే తీరు మీ తీరు ఒకేలా ఉన్నయి. అందుకే మీ కథ వంశీ గారి కథల ఉంది అన్నాను :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-74352771229853300112010-09-17T21:04:09.876+05:302010-09-17T21:04:09.876+05:30@ఇందు గారు
కథనం నచ్చినందుకు సంతోషం. :)
మీకు కూడా వ...@ఇందు గారు
కథనం నచ్చినందుకు సంతోషం. :)
మీకు కూడా వంశీ కధల్లాగానే అనిపించిందా.. అందరూ అదే అంటున్నారని.. అసలేమి కలుస్తున్నాయో చూద్దామని.. పట్టుబట్టు మరీ "మా పసలపూడి కధలు" చదువుతున్నాను.. నాకైతే ఒక్క మాండలీకం తప్ప ఏది కలిసినట్టుగా అనిపించలేదు. అందులోనూ అవి తూ.గో. మాటలు. మావి ప.గో మాటలు.., బయటవారికి అన్నీ ఒకేలాగా వుండొచ్చేమోగానీ రెండిటిలో తేడా చాలానే వుందండో.. వంశీగారి కధల్లోవున్న నుడికారాలు చాలా నేను కొత్తగావిన్నవివున్నాయి.

చదవనంతసేపూ బాగానేవుంది.. ఇప్పుడు ఆ కధలు చదివాకా.. ఆ శైలిని అనుకరించకుండా నా శైలిలో రాయటం చాలెంజింగేలావుంది.. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-57622602588542550342010-09-17T01:17:55.792+05:302010-09-17T01:17:55.792+05:30నాకు వంశీ గారి కథలు చదివినట్టే ఉంది అండీ....బాగ వ్...నాకు వంశీ గారి కథలు చదివినట్టే ఉంది అండీ....బాగ వ్రాసారు...నిడివి కొంచెం ఎక్కువైనా....కథనం మాత్రం అద్భుతం :)ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-73828826262981096242010-09-12T11:09:10.301+05:302010-09-12T11:09:10.301+05:30@భాస్కరరామిరెడ్డిగారు
మీకు మీ కుటుంబానికి వినాయకచ...@భాస్కరరామిరెడ్డిగారు

మీకు మీ కుటుంబానికి వినాయకచవితి శుభాకాంక్షలు.
ధన్యవాదములు.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-42046221811620749352010-09-12T08:14:52.891+05:302010-09-12T08:14:52.891+05:30శ్రీనివాసరాజు గారూ...,happy vinakayaka chavithi
...శ్రీనివాసరాజు గారూ...,happy vinakayaka chavithi

హారంభాస్కర రామిరెడ్డిhttps://www.blogger.com/profile/05120408610880805832noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-77226064760521137432010-09-10T11:27:37.546+05:302010-09-10T11:27:37.546+05:30@శివరంజని గారు
కధ నచ్చి.. మిమ్మల్ని బాగా నవ్వించిన...@శివరంజని గారు
కధ నచ్చి.. మిమ్మల్ని బాగా నవ్వించినందుకు సంతోషం.

మీ కామెంటుకు ధన్యవాదములు.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-76821534313356831952010-09-09T12:26:43.290+05:302010-09-09T12:26:43.290+05:30మీరు చెప్పిన కథ బాగా వుంది కాని, అది కథ లాగా లేదు ...మీరు చెప్పిన కథ బాగా వుంది కాని, అది కథ లాగా లేదు నిజ జీవితం లో జరిగిన దాని లాగా వుంది
Telugu Newsaphttps://www.blogger.com/profile/02972434753674194012noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-61544788947403653142010-09-09T11:59:01.008+05:302010-09-09T11:59:01.008+05:30హ...హ...కధ చాలా బాగుంది .ఆ యాస తో వేసే డైలాగ్స్ కయ...హ...హ...కధ చాలా బాగుంది .ఆ యాస తో వేసే డైలాగ్స్ కయితే నాకు చాలా నవ్విచ్చింది .....ఆ యాసని భలే ప్రెజెంట్ చేసారుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-74376343772176046512010-09-09T10:25:36.232+05:302010-09-09T10:25:36.232+05:30@నేనుసైతం గారు
నేనుసైతం అంటూ చదివేసి కామెంటిచ్చినం...@నేనుసైతం గారు
నేనుసైతం అంటూ చదివేసి కామెంటిచ్చినందకు ధన్యవాదములండీ.. :-)

గోపాల్రాజు చదివినా పర్లేదండే.. "అదుగో చూసారా.. నా పేరు బ్లాగులోకూడా వచ్చింది.. అంటే పెపెంచకం అంతా నాగురించే చెప్పుకుంటారు.. అద్గదీ గోపాల్రాజంటే..", అని బడాయి చెప్పుకుంటాడులేండి.. ఎంతైనా బడాయి గోపాల్రాజు కదా!! ;-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-21034563224170917532010-09-09T01:27:35.358+05:302010-09-09T01:27:35.358+05:30ఏటండి..మా గోపాల్ర్రాజు బావ అంటే అంత ఎకసక్కాలు. మా ...ఏటండి..మా గోపాల్ర్రాజు బావ అంటే అంత ఎకసక్కాలు. మా బావ ఈ రోజుల్లొ పేపర్లే కాదు, బ్లాగులు కూడా సదువుతున్నాడు...జాగ్రత్తండి బాబు :)Unknownhttps://www.blogger.com/profile/11855568419941564080noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-71804744759973611962010-09-08T22:47:16.538+05:302010-09-08T22:47:16.538+05:30@బోనగిరి గారు
మీది తణుకేనేటండే.. అయితే మన తణుకోళ్ళ...@బోనగిరి గారు
మీది తణుకేనేటండే.. అయితే మన తణుకోళ్ళంతా గలిసి ఒక సంఘమెట్టేదామేంటండే.. :-)

గోపాల్రాజు మరీ అంత అమాయకుడు గాదండే.. కాస్తో కూస్తో.. బడాయి తప్పా. ఓ నాలుగు పెగ్గులు ఎక్కువిచ్చుకున్నాడుగదండే.. అందుకే అలా బుట్టలో పడిపోయేడు.. :-)

తణుకు ఇవతలిపక్క గ్రామాల్లో అంటే.. మండపాకకు దగ్గర్లో అలాగే అంటారు. అదే పెరవలికి దగ్గర్లో అయితే అలాగనొచ్చేమో.

మండపాక ముడుగుకు పెద్ద చరిత్రే వుందండోయ్.. అది చాలా పెద్దది.. ఇంకా రోజూ బాగా ఆల్కహాలు తాగి బాగా మూలుగుతుంటుంది (చెఱకు నుండి వదిలే వ్యర్ధపదార్ధం అయిన మొలేసెస్..(molasses) నుండి ఆల్కహాలు తీసాకా.. మిగిలింది ఇందులో వదులుతుంటారు..)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-89209850008925593082010-09-08T18:04:14.264+05:302010-09-08T18:04:14.264+05:30కొంచిం అలీసంగా కామెంటినందుకు ఏవనుకోకండే.
బాగా రాసా...కొంచిం అలీసంగా కామెంటినందుకు ఏవనుకోకండే.
బాగా రాసారు.
కథ చదివిన తరువాత నాకో సామెత గుర్తొచ్చింది.
"గేదెని నీళ్ళల్లో పెట్టి బేరమాడడం"
మరీ గోపాల్రాజంత అమాయకులుంటారా..... అని?

"నీది కడుపా మండపాక మడుగా" అన్నారు.
నేను "ఖండవల్లి మడుగా" అని విన్నాను.
అన్నట్టు నేను పుట్టిందీ, తణుకులోనే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-47910507337547708512010-09-07T10:18:36.973+05:302010-09-07T10:18:36.973+05:30@నేస్తం గారు
ధన్యవాదములండీ.
మొత్తం డవుటులేకుండా చే...@నేస్తం గారు
ధన్యవాదములండీ.
మొత్తం డవుటులేకుండా చేసినందుకు. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-86886820987769517942010-09-06T15:49:39.909+05:302010-09-06T15:49:39.909+05:30మౌనం అర్ధ అంగీకారమే కదండి...ఇంకో సగం డవుటెందుకు పె...మౌనం అర్ధ అంగీకారమే కదండి...ఇంకో సగం డవుటెందుకు పెట్టాలి అని వ్యాఖ్య రూపం లోనే చెప్పేస్తున్నా ..ఇప్పుడు బాగుంది ... మాట మన్నించినందుకు ధన్యవాదాలునేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-14030419572869782152010-09-06T14:54:31.269+05:302010-09-06T14:54:31.269+05:30@నేస్తం గారు
ఒక నేస్తంలా వచ్చి చెబితే అభ్యంతరంమేము...@నేస్తం గారు
ఒక నేస్తంలా వచ్చి చెబితే అభ్యంతరంమేముందండీ. ఇన్నాళ్ళు అందరి కళ్ళూ పాడుచేస్తున్నానని నా కళ్ళకి కనిపించలేదు సుమండీ.
మొన్నే ఫణిబాబుగారు నాలుగు తిట్లు తిట్టారు. బాబూ ఫాంటు సైజు కాస్త పెంచు అని.. మర్చేపోయాను. మళ్ళీ మీరు గుర్తుచేసారు.

కాస్త పెంచాను చూడండి. బాగుందోలేదో చెప్పండి వీలుంటే. లేకపోతే మౌనం అంగీకారముగా... అలానే వుంచేస్తా. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-89946445210629737092010-09-06T14:14:20.886+05:302010-09-06T14:14:20.886+05:30నా కైతే చాలా బాగా నచ్చింది ఈ కధ ...అచ్చం వంశీ కధ ...నా కైతే చాలా బాగా నచ్చింది ఈ కధ ...అచ్చం వంశీ కధ చదివినట్లు....కధాంశం కూడా బాగుంది..ఎండింగ్ లో చివరి లైన్ కరెక్ట్ ముగింపు ... కాకపోతే కళ్ళు లాగుతున్నాయి చిన్న అక్షరాలు అవడం వల్ల...బహుశా అందుకే రెండెసి సార్లు మెల్ల మెల్ల గా చదవాల్సి వస్తుంది అంకుంటా ...ఫాంట్ పెంచడానికి కుదురుతుందా మీకు అభ్యంతరం లేకపోతేనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-48574571403800871502010-09-06T13:55:43.616+05:302010-09-06T13:55:43.616+05:30@పరిమళం గారు
ఏం చెప్పనూ అంటూనే కామెంటిచ్చి పరిమళాల...@పరిమళం గారు
ఏం చెప్పనూ అంటూనే కామెంటిచ్చి పరిమళాలు వెదజల్లేలా ఒక చిన్న నవ్వు నవ్వారుగా.. అది చాలండి :-) (ప్రాసకోసం వాడా.. తప్పుగా అనుకోవద్దు)

@తార గారు
మీ ఫ్రాంక్ నెస్ బాగుంది. హాస్యకధలు అన్నీ నవ్వురావాలని లేదేమోనండి. అది చదివే మూడ్ బట్టికూడా వుండొచ్చు. కానీ మీరన్నట్టు రాస్తున్నప్పుడు నాకూ అంత హాస్యంగా రాస్తున్నానని అనిపించలేదు. ఇది నా చిన్నప్పుడు మా పెద్దనాన్నగారు చెబుతుండే కధ. విషయం అదే.. పాత్రలు కల్పించి నాదైన శైలిలో చెప్పాను. కధలో విషయాన్ని చూపించాలనే ఎక్కువ ప్రయత్నించాను. ఇంకా కృషిచేస్తున్నా.. మంచి మంచివి రాయగలనని అనుకుంటున్నాను. మీ సలహాలకు ధన్యవాదములు. ఇలానే చదివి మంచి సలహాలిస్తారని ఆశిస్తున్నాను.

@స్వాతిగారు
మీ కామెంటుకు ధన్యవాదములు.
తప్పకుండా మీ సలహాను తీసుకుంటా. ఇంకా మంచివి రాయటానికి ప్రయత్నిస్తాను. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-26334899695221609892010-09-06T10:07:44.234+05:302010-09-06T10:07:44.234+05:30యాస ఎంత బాగున్నా కధలో పస లేకపోవడం వల్ల చప్పబడిపోయి...యాస ఎంత బాగున్నా కధలో పస లేకపోవడం వల్ల చప్పబడిపోయింది. మళ్ళీ మళ్ళీ
చదవాలనిపించే మీ బ్లాగ్ లోని మిగతా కధలకి ఈ కధకి పోలికే లేదుswathihttps://www.blogger.com/profile/02282293588756805912noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-71907888000167220092010-09-05T16:49:48.908+05:302010-09-05T16:49:48.908+05:30ఫ్రాంక్ గా చెప్తున్నాను, కధ బానే ఉన్నది కానీ, బాగు...ఫ్రాంక్ గా చెప్తున్నాను, కధ బానే ఉన్నది కానీ, బాగుంది అని చెప్పలేను, యాస బాగున్నది, అచ్చంగా సరిపోయింది, తరువాత సర్కిల్ చుట్టు తిరగడం, మిడ్ నైట్ షో లాంటివి బాగున్నా, ఇంకా బాగా చెప్పొచ్చు అనిపించింది, హాస్య కధా అనుకోవడానికి నాకైతే ఎక్కడా నవ్వు రాలేదు మరి.. ఉన్న కొద్ది పాటి హాస్యం కుడా యాసలో మరుగునపడిపోయింది, ఇక్కడ మీరు ఇంకా కృషి చెయ్యాలేమో,...
కానీ మంచి ప్రయత్నమని మాత్రం చెప్పగలను....
ఇంకా రెండు మూడు వ్రాస్తే బండి దారిన పడొచ్చు...
మొదలు, చివర రెండూ కాస్త తేలిపోయాయి..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-67206628962850130882010-09-05T16:37:53.527+05:302010-09-05T16:37:53.527+05:30అందరూ కామెంటేశారు:( ఇక నేనేం చెప్పను :) :)తప్ప!అందరూ కామెంటేశారు:( ఇక నేనేం చెప్పను :) :)తప్ప!పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-72707030640341481812010-09-05T15:23:40.272+05:302010-09-05T15:23:40.272+05:30@భావన గారు
నిజమే.. కధ కాస్తపెద్దదే..
అర్ధంకాకపోయిన...@భావన గారు
నిజమే.. కధ కాస్తపెద్దదే..
అర్ధంకాకపోయినా.. ఒకటికి రొండుసార్లు చదివారుకదండీ.
అదే ఆడియో పెట్టాననుకోండి.. ఇక నా బ్లాగుమొహమో చూడరు మరి. ఎందుకులేండి.. చదివితేనే బాగుంటుంది. ఈ సారి కాస్త చిన్నగా రాయటానికి ప్రయత్నిస్తా. :-)

@రాధిక(నాని) గారు
కధ నచ్చినందుకు సంతోషమండీ. స్వతి స్టాండర్డ్స్ వేరనుకుంటండి. ఒకసారి పంపిస్తే.. తిరిగి పంపించారు. (ఇప్పుడుకాదులేండి... ఒక సంవత్సరం క్రితం). అప్పట్నుండి ఏ పత్రిక్కన్నా పంపాలంటే భయం. నేనే ఎప్పటికైనా ఒక పుస్తకంలా రిలీజ్ చెయ్యకపోతానా ఏంటి.
మరంతే కదండీ మన ప.గో.జి.. ప.గో.జీనే.. :-)

@జ్యోతి గారు
కధనచ్చినందకు సంతోషం.
కలవచర్ల పేరు విన్నాను. ఒకటి రెండుసార్లు ఆవూరుమీదనుండి వెళ్ళినట్టుకూడా గుర్తు.
మా వూరు సిధ్దాంతిగారు అంటే.. తణుకా లేక మా ప్రక్కన గోటేరు అని వుంది అదంటారా?. అవునులేండి అక్కడ ఎవరో (గండపేరుండ) సిధ్ధాంతులున్నారని విన్నాం. మా వూరుదగ్గరే కదా అందుకే మేం వెళ్ళం.. మా వూరివారంతా మీవూరి దగ్గరున్న సిధ్దాంతులదగ్గరకొస్తారేమో మరి కనుక్కోవాలి. :-)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-16152187714954105902010-09-05T14:53:57.073+05:302010-09-05T14:53:57.073+05:30మీ కథ చదువుతుంటె మా ఊరు వెళ్ళినట్లుంది.మా స్వంత ఊర...మీ కథ చదువుతుంటె మా ఊరు వెళ్ళినట్లుంది.మా స్వంత ఊరు నిడదవొలు తణుకు మధ్యలో కలవచర్ల.విన్నారా ఎపుడైన ? మీ ఊరి సిద్దాంతి గారి దగ్గరకు మా వాళ్ళు వస్తూంటారు.jyothihttps://www.blogger.com/profile/02390969538699198919noreply@blogger.com