tag:blogger.com,1999:blog-23211778.post5851800446030193492..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: కాంక్రీటు మనసులు...శ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-23211778.post-81245809920549265572011-10-18T22:09:43.908+05:302011-10-18T22:09:43.908+05:30@బోనగిరి గారు, కృష్ణప్రియ గారు
కథల్లో జరిగింది కళ్...@బోనగిరి గారు, కృష్ణప్రియ గారు
కథల్లో జరిగింది కళ్ళముందు కనపడగానే బాధనిపించింది.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-61740386679366764832011-10-18T14:39:00.759+05:302011-10-18T14:39:00.759+05:30ఇంచు మించు ప్రతి ఇంట్లోనూ ఇదే కథ..ఇంచు మించు ప్రతి ఇంట్లోనూ ఇదే కథ..కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-82907392137622838032011-10-06T11:30:49.223+05:302011-10-06T11:30:49.223+05:30బాగా వ్రాసారు. ప్రతి ఇంటా ఒక "బాగ్ బన్" ...బాగా వ్రాసారు. ప్రతి ఇంటా ఒక "బాగ్ బన్" కథ ఉంటుందనుకుంటా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-33230444335245400462011-10-04T14:28:22.291+05:302011-10-04T14:28:22.291+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-14685405551938753162011-10-01T00:41:41.139+05:302011-10-01T00:41:41.139+05:30చిన్న కుటు౦బాల గురి౦చి చాల బాగా వ్రాసారు. వాళ్ళ అమ...చిన్న కుటు౦బాల గురి౦చి చాల బాగా వ్రాసారు. వాళ్ళ అమ్మాయికి లేని ప్రేమ అల్లుడు కి లేదని మాత్రం ఎలా విమర్సి౦చగలము ?Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-35359478481944566232011-09-30T22:49:00.972+05:302011-09-30T22:49:00.972+05:30@వీరుభొట్ల గణేష్ గారు, రిషి గారు
నా బ్లాగులో ఈ టపా...@వీరుభొట్ల గణేష్ గారు, రిషి గారు
నా బ్లాగులో ఈ టపా కాస్త డిఫెరెంటే. చాలా సీరియస్ టాపిక్కే.. కానీ నా మనసులోవున్నది చెప్పాలనిపించింది.

@కౌటిల్య గారు
ఎంత బాగా చెప్పారు. మా చిన్నప్పుడు సంస్కృత పాటాల్లో విన్న పద్యం. ఈ కాలపు ఇంగిలిపీసు ఎంగిలి చదువుల్లో ఇలాంటివి అసాధ్యమే.

@శ్రీకాంత్ గారు
ఇరుకు మనసులు కరుకుగా మారుతున్నాయి.

@నేస్తం గారు
అది ప్రతివారి మనసునుండి రావాలండీ. ఈ మధ్య వృధ్ద ఆశ్రమాలు పెరిగిపోటానికి కూడా అదే కారణం. పెద్దాళ్ళే పిల్లలదగ్గరుండటానికి ఇష్టపడటంలేదు. విడిగా వుండటానికే ప్రయత్నిస్తున్నారు. ముసలాళ్ళు మహావుంటే ఎంతకాలమండి మనతోవుండేది.

ఏదైనా ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. లేనినాడు ఎంత ఏడ్చినా తిరిగిరాదు.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-51075217168334133662011-09-30T20:55:59.635+05:302011-09-30T20:55:59.635+05:30అధ్భుతం.. ఫలానా వాక్యం అని కాదు మొత్తం టపా అంతా.అధ్భుతం.. ఫలానా వాక్యం అని కాదు మొత్తం టపా అంతా.వాత్సల్యhttps://www.blogger.com/profile/05919114918787150465noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-28121953401878462942011-09-30T18:26:23.801+05:302011-09-30T18:26:23.801+05:30చాలా బాగా చెప్పారు రాజుగారు..ఆడపిల్ల వాళ్ళ అమ్మానా...చాలా బాగా చెప్పారు రాజుగారు..ఆడపిల్ల వాళ్ళ అమ్మానాన్నను చూసుకునే అధికారం ఎందుకు ఇవ్వరో.. అత్తమామలైనా అమ్మానాన్నలైనా ముసలితనంలో తోడు లేకపోతే ఎలాగా?పాపం ఏమైపోతారు ..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-54350055890880812692011-09-30T16:29:46.049+05:302011-09-30T16:29:46.049+05:30నిజమే రాజు గారూ..... మనసులు ఇరుకైపొతున్నాయి ........నిజమే రాజు గారూ..... మనసులు ఇరుకైపొతున్నాయి ........Srikanth Eadarahttps://www.blogger.com/profile/06341664558516933501noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-42609633415437700792011-09-30T13:13:32.976+05:302011-09-30T13:13:32.976+05:30హ్మ్! రాజు గారూ! బాగా చెప్పారు... అందుకే మనవాళ్ళు ...హ్మ్! రాజు గారూ! బాగా చెప్పారు... అందుకే మనవాళ్ళు ముందే చెప్పారు,"స్వమాతా,పత్నీమాతా,గురుపత్నీ,రాజపత్నీ, జ్యేష్ఠ బ్రాతృ కుటుంబినీ" అని ఐదుగుర్ తల్లులు ప్రతి వాడికీ... అది ఈ కాలపు ఇంగిలీసు చదువులు చదివిన వాళ్ళకి తెలియకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు..కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-68909473467822635562011-09-30T12:00:19.701+05:302011-09-30T12:00:19.701+05:30Good post.Good post.వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.com