tag:blogger.com,1999:blog-23211778.post7543697078892703451..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: నా పాస్-పోర్ట్ చచ్చింది..శ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-23211778.post-41470591474232460062013-10-30T00:11:44.033+05:302013-10-30T00:11:44.033+05:30paa port chachhindi. maaku supergaa nachhindi. fla...paa port chachhindi. maaku supergaa nachhindi. flahback maatram vadili pettande.
totalgaa post adubutamgaa undi
http://www.googlefacebook.info/Anonymoushttps://www.blogger.com/profile/05648790611165366029noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-78766429678424969452011-12-30T22:56:34.767+05:302011-12-30T22:56:34.767+05:30@రాజ్ గారూ
టపా నచ్చినందుకు సంతోషం.
ఫ్లాష్ బ్యాకులో...@రాజ్ గారూ
టపా నచ్చినందుకు సంతోషం.
ఫ్లాష్ బ్యాకులోనే వుండిపోకుండా వెనక్కువచ్చేయండి మరి.

@మధురవాణి గారు,
నవ్వుకున్నందుకు ఆనందంగా వుంది.
మీ కామెంటుతో నాకూ కొత్త ఉత్సాహం వచ్చింది.
నేను రాసింది అర్ధంచేసుకోగలగటం ఆనందమే కదండీ.
తర్వాత కష్టాలు మీరే త్వరలో చూస్తారు. :))

@బులుసు గారు
ఇస్తామండీ ఇస్తాం.. ఇవ్వకేంచేస్తాం..
అలాగే కంప్యూరట్ కీ బోర్టుకింద చేతులుపెట్టుకుని కూర్చోండి బల్లకింద పెట్టినట్టు. అప్పుడిస్తాం.

మిగతా కధ తాపీగా చెబుతాం కాస్త క్యూరియాసిటీ క్రియేట్ చేసాకా.
అంటే హీహీహీ లు అంత కాస్ట్లీ అన్నమాట :)
మీరు వ్యాఖ్య వుంచినందుకు ధన్యవాదములు.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-83504308454086028112011-12-30T11:06:37.290+05:302011-12-30T11:06:37.290+05:30పైన మీ వ్యాఖ్యను ఉంచండి. అని ఉంది.
ఇదంతా చదివిన ...పైన మీ వ్యాఖ్యను ఉంచండి. అని ఉంది.

ఇదంతా చదివిన తరువాత నాకో అనుమానం వచ్చింది. మా వ్యాఖ్యను ఉంచితే మీరేమిస్తారు అన్నది తేలితే ఉంచుతాం.

ఇంకా ఏముందో కూడా త్వరగా చెప్పేయండి మరి.

నా పాస్ పోర్ట్ కయితే పోలీసు మా ఇంటికే వచ్చాడండి.నేను నేనే అని నిర్ధారణ చేసుకొని వెళ్లొస్తానండి అని హిహిహి అన్నాడాండి.100 చేతిలో పెడితే మళ్ళీ హిహిహి అన్నాడండి. ఇంకో రెండు హిహి లు ఖర్చు చేసి వెళ్లాడండి. ఆయ్.బులుసు సుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/18245371912017812879noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-10089089665834711092011-12-29T23:41:46.683+05:302011-12-29T23:41:46.683+05:30హహ్హహ్హా.. భలే నవ్వించారండీ.. :))))
<< అక్ర...హహ్హహ్హా.. భలే నవ్వించారండీ.. :))))

<< అక్రమసంబధాల మంత్రిత్వశాఖ (Ministry of External Affairs)
LOL :D :D

ఇంతకీ ఆ తర్వాత ఏమైంది??మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-6484312859504872522011-12-29T23:24:34.522+05:302011-12-29T23:24:34.522+05:30హహా.. సూపరో..సూపరండీ..
నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ...హహా.. సూపరో..సూపరండీ..

నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి వచ్చిన పోలీసోడయితే, మా చేతనే "నేను మంచోణ్ణి" అని లెటర్ రాయించి, సర్పంచ్ చేత సంతకం చేయించి, రేపు మళ్ళీ వస్తాను 500 రడీ చేయండి అని చెప్పి, వంద తక్కువిచ్చినా ఊరుకోకుండా దబాయించి వసూల్ చేశాడండీ..;) ;)

మీ పోస్ట్ పుణ్యమా అని ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళొచ్చానండీ..;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-63482552005573752572011-12-29T23:24:33.177+05:302011-12-29T23:24:33.177+05:30హహా.. సూపరో..సూపరండీ..
నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ...హహా.. సూపరో..సూపరండీ..

నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ కి వచ్చిన పోలీసోడయితే, మా చేతనే "నేను మంచోణ్ణి" అని లెటర్ రాయించి, సర్పంచ్ చేత సంతకం చేయించి, రేపు మళ్ళీ వస్తాను 500 రడీ చేయండి అని చెప్పి, వంద తక్కువిచ్చినా ఊరుకోకుండా దబాయించి వసూల్ చేశాడండీ..;) ;)

మీ పోస్ట్ పుణ్యమా అని ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళొచ్చానండీ..;)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06413741941871503747noreply@blogger.com