tag:blogger.com,1999:blog-23211778.post8585009475189364779..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: నేను సైతంశ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-23211778.post-50437711774704279452007-05-25T20:53:00.000+05:302007-05-25T20:53:00.000+05:30బాగుంది శ్రీనివాస్ గారు...బాగుంది శ్రీనివాస్ గారు...chaitanyahttps://www.blogger.com/profile/05312586661850869146noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-30351483435829469382007-05-25T16:38:00.000+05:302007-05-25T16:38:00.000+05:30బాగా వ్రాశారు.బాగా వ్రాశారు.వెంకట రమణhttps://www.blogger.com/profile/05650457784993893115noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-70981874949257864992007-05-21T19:30:00.000+05:302007-05-21T19:30:00.000+05:30శ్రీనివాసరాజు నీ పోస్టు కోసం బ్లాగాభిమానులు ఇంత కా...శ్రీనివాసరాజు నీ పోస్టు కోసం బ్లాగాభిమానులు ఇంత కాలం వేచి ఉండాలా? నా లాంటి అభిమానుల కోసం కనీసం రెండువారాలకు ఒక్కసారైనా బ్లాగుతూండు.
ఇక టపా విషయానికి వస్తే....ఎంతో లోతుగా ఆలోచించి వ్రాసినట్టు ఉన్నావు. మరి ఒకరిపై ఒక్కరు ఆధారపడబట్టే కదా దీన్ని "సంఘం" అన్నారు. ఈ రాజు - పేద డిజైన్ కన్నా పిల్లుల జాతి భిన్నంగా ఉంటుంది. అది రాజు - రాజు డిజైన్. ప్రతి ఒక్క పిల్లి తన పరిధికి రాజే. వేరే పిల్లులన్నీ పరాయివే. ఇందులో ఆధారపడటం లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-15046505442633224592007-05-21T02:38:00.000+05:302007-05-21T02:38:00.000+05:30నిజమే .ఉదాహరణలు బాగోకపోయినా భావం మాత్రం అందరూ ఆచరి...నిజమే .ఉదాహరణలు బాగోకపోయినా భావం మాత్రం అందరూ ఆచరించదగినది.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-49911630225529768012007-05-21T00:00:00.000+05:302007-05-21T00:00:00.000+05:30మీరు చెప్పిన విషయం చాలా బాగుంది కకపోతె తీసుకున్న ఉ...మీరు చెప్పిన విషయం చాలా బాగుంది కకపోతె తీసుకున్న ఉదాహరణలే కొద్దిగా out ofcontext అయినట్టూ అనిపించింది.
వేరే ఎవరో గర్ల్ ఫ్రెండ్ కీ వాడీకీ పొర పొచ్చాలొస్తాయని మనం సినిమాకెళ్ళడం మానేస్తామా ?
ఎవరికో తిండి దొరకదని మనం హోటల్ కెళ్ళడం మానేస్తామా ? మనం కాకపోతే వేరొకరు తినేవారేమో.
ఇది కొద్దిగా extreme thinking అనిపించింది.
కాకపోతే టపాలో అంతరార్థం నాకు నచ్చింది.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-73698283700258105672007-05-20T12:54:00.000+05:302007-05-20T12:54:00.000+05:30చాలా మంచి విషయాన్ని చక్కగా చెప్పారుచాలా మంచి విషయాన్ని చక్కగా చెప్పారుసత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.com