tag:blogger.com,1999:blog-23211778.post8800201055222952475..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: బజ్జొచ్చి.. బ్లాగర్ ని...శ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-23211778.post-87185241575828717612011-09-27T10:04:34.481+05:302011-09-27T10:04:34.481+05:30@గీతా
నీ ఇన్ఫినిటీ లైకులకు ఇన్ఫినిటీ సంతోషాలు.
తెల...@గీతా
నీ ఇన్ఫినిటీ లైకులకు ఇన్ఫినిటీ సంతోషాలు.
తెలుగు భాషలో నాకు నచ్చని పదం 'రాజకీయాలు' :)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-46407685414266437382011-09-24T11:27:23.486+05:302011-09-24T11:27:23.486+05:30అన్నయ్య నీ బజ్ మీద కోపం ఏమో కానీ మొత్తం రాజకీయాన్న...అన్నయ్య నీ బజ్ మీద కోపం ఏమో కానీ మొత్తం రాజకీయాన్ని కోర్ట్ కి ఎక్కిన్చేసావ్..... అసలు కేకో కేక దానికి గాను ఇంఫినిటే లైకు లు... :))))))Geetha Sagirajuhttps://www.blogger.com/profile/07171634927230865195noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-87278603014318477112011-07-27T11:55:08.134+05:302011-07-27T11:55:08.134+05:30@శేఖర్ పెద్దగోపుగారు
నేను బజ్జులకు పూర్తివెతిరేకిన...@శేఖర్ పెద్దగోపుగారు
నేను బజ్జులకు పూర్తివెతిరేకిని కానండీ. అప్పుడప్పుడూ అయినా బ్లాగ్ లలోకి తొంగిచూసి కామెంటివ్వమని అందరినీ వేడుకుంటున్నాను. మనకిచ్చే ప్రోత్సాహం ఈ కామెంట్లేకదండీ. అది ఒక విమర్శైనా, సూచనైనా ఏదైనా కామెంటుంటే తరువాత టపా రాయటానికి ఉత్సాహం వస్తుందండీ.
ఇది అందరూ అర్ధంచేసుకుంటారని ఆశిస్తున్నాను.
మీ కామెంటుకు ధన్యవాదములు.

@ఆ.సౌమ్య గారు
భేతాళుడు కాస్త ఒళ్ళుచేసినట్టున్నాడు.. ఎగిరి చెట్టెక్కాకా విక్రమార్కుని భుజం కాస్త ఊపిరిపీల్చుకుంది. :))

@మనసుపలికే గారు
మీ ఆనందం నాకు చాలా సంతోషాన్నిచ్చింది.
కెవ్వు-కేక, సూపరు-డూపరు-బంపరు లాంటి బటన్లు బ్లాగర్ లో త్వరగా రావాలని కోరుకుంటూ.
ధన్యవాదములు.

@పద్మవల్లి గారు
'బ్లాగర్' ని ప్రోత్సహించినందుకు సంతోషం. ధన్యవాదములు :))శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-15799559192568509182011-07-26T23:27:32.753+05:302011-07-26T23:27:32.753+05:30సూపర్ శ్రీనివాస్ గారు. నేను ఇక్కడే కామెంట్ పె...సూపర్ శ్రీనివాస్ గారు. నేను ఇక్కడే కామెంట్ పెట్టేసాను. బజ్ దాకా రాను (ఈ పోస్ట్ విషయంలో ) :-))పద్మవల్లిhttps://www.blogger.com/profile/16316789780966415691noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-44362144088707959752011-07-26T17:10:21.172+05:302011-07-26T17:10:21.172+05:30కెవ్వు కేక.. సూపరు శ్రీనివాస్ గారు.. అద్భుతం తపా న...కెవ్వు కేక.. సూపరు శ్రీనివాస్ గారు.. అద్భుతం తపా నిజంగా.. ఎన్ని సార్లు నవ్వుకున్నానో చదువుతూ..
నావంతుగా, నాకు శిక్ష పడకుండా, బజ్జులో కామెంటు పెట్టకుండా (ఎందుకంటే నేను బజ్జులో చూడలేదు కాబట్టి;)) ఇక్కడే పెట్టేస్తున్నా. టపా మాత్రం నిజంగా సూపరు డూపరు బంపరు:)))

సౌమ్య గారి వ్యాఖ్యకి నాలుగు లైకులు:))))మనసు పలికేhttps://www.blogger.com/profile/08754246409442852313noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-28145202234181744372011-07-26T15:33:43.060+05:302011-07-26T15:33:43.060+05:30కథ (వాదన) అంతా విన్న భేతాళుడు విక్రమార్కుడి భుజం మ...కథ (వాదన) అంతా విన్న భేతాళుడు విక్రమార్కుడి భుజం మీదనుండి మాయమై తిరిగి చెట్టెక్కాడు. :)ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/09951919225289889638noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-84107156274000522152011-07-26T11:24:07.016+05:302011-07-26T11:24:07.016+05:30ఈ బజ్జుల విషయంలో మీ భాదే నాదీనూ! అందుకే కాస్త ఖాళీ...ఈ బజ్జుల విషయంలో మీ భాదే నాదీనూ! అందుకే కాస్త ఖాళీ వున్నా నాకు ఈ బజ్జుల జోలికి పోబుద్దికాదు ఎప్పుడో తప్పించి...పైగా ఇందులో అసలు విషయం కన్న కొసరు విషయాలే(చాటింగుల్లాగ..) ఎక్కువగా కొనసాగుతుంటాయండీ...ఎవరినో తప్పుపడదామని నా ఉద్దేశ్యం కాదు గానీ ఎక్కువ శాతం బజ్జులు ఇలానే ఉంటాయి..బహుశా బ్లాగులకన్నా తొందరగా ఇతరులకు స్నేహితులుగా మారే అవకాశం ఈ బజ్జుల్లో ఉండటం వల్ల కాబోలు చాలా మంది ఇష్టపడుతుంటారు...మీ రచనా శైలి చాలా బాగుందండి...శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-34983661069051295962011-07-25T08:55:05.296+05:302011-07-25T08:55:05.296+05:30ఇగో పిల్లకాయి నాగార్జునా.. గెలుపోటములు.. జైహింద్ -...ఇగో పిల్లకాయి నాగార్జునా.. గెలుపోటములు.. జైహింద్ -------లు తరువాతగానీ.. నువ్విలావొచ్చి ఓ సీటీబజాయించురాదే!శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-66071259023468816192011-07-24T19:56:37.312+05:302011-07-24T19:56:37.312+05:30ఇగో పెద్దోళ్లు, ఈ లొల్లి అంత అయిపొయినంక ఎవరు గెలిచ...ఇగో పెద్దోళ్లు, ఈ లొల్లి అంత అయిపొయినంక ఎవరు గెలిచిండ్రో జెప్పుండ్రీ. మొత్తం ఒకేసారి జై హింద్ జై _____ అనేస్తం...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-787775691819397002011-07-24T10:32:25.636+05:302011-07-24T10:32:25.636+05:30ఎంత చెప్పినా ఈయన అదే పాట పాడుతున్నారంటే.. కచ్చితంగ...ఎంత చెప్పినా ఈయన అదే పాట పాడుతున్నారంటే.. కచ్చితంగా ఈయన క్రిమినల్ లాయరే యువరానర్. బేరాలేమీలేక ఈ కేసు ఒప్పుకున్నట్టుగా అనుమానాలున్నాయ్. అందుకే ఏదొక సాక్ష్యం చూపించి కేసు తారుమారుచేద్దామనుకుంటున్నారు. ఆయన కామెంటుతో కలిపి పదకొండు కదా.. ఇప్పుడు నాది కలిపితే.. పన్నెండు. తొమ్మిది తరువాత పది.. పది తరువత పదకొండే కదా యువరానర్ వచ్చేది. ఇదెక్కడి సాక్ష్యమూఁ అని నేను అడుగుతున్నాను యువరానర్.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-32877303294102195462011-07-24T01:03:24.664+05:302011-07-24T01:03:24.664+05:30" పది కామెంట్లు లంచం ఇచ్చి ఈ కేసు ఒప్పుకునేలా..." పది కామెంట్లు లంచం ఇచ్చి ఈ కేసు ఒప్పుకునేలా చేశారనడానికి సాక్ష్యాలు ఉన్నాయి"
ఇదిగో పైన కామెంట్లన్నీ లేక్కేసుకోండి.మీ స్పందనలతో కలిపి పదీ ఉన్నాయి. సాచ్చికాలంటే సాచ్చికాలే. మిమ్మల్ని మరింత ప్రలోభ పెట్టడానికి ఇంకా కామెంట్లు ఎరచూపించచ్చు "బ్లాగరు" వారు. :)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-25497320372650328982011-07-23T22:05:56.968+05:302011-07-23T22:05:56.968+05:30@SHANKAR.S గారు
నేను మంచినీళ్ళు తాగటానికెళ్ళినప్పు...@SHANKAR.S గారు
నేను మంచినీళ్ళు తాగటానికెళ్ళినప్పుడు క్రిమనల్ లాయర్ లాగా వచ్చి కేసును పక్కదోవపట్టిస్తున్నది మీరే శంకర్ గారూ. ఈ తమ్ముడూ అన్నా అని ఏదో రిలేషన్స్ ఏవో చెప్పి నన్నూ కన్ఫూజ్ చేసేసి తడబడేలా చేస్తున్నారు. ముందొచ్చిన బజ్జుకన్నా వెనుకున్న బ్లాగర్ నే సమర్దించి మంచి చేస్తారనీ.. ఇలాంటి సంఘాలు చాలా చూసామని.. అవి ఇక్కడ చెల్లవని.. నేనూ కోర్టువారిని కోరుతున్నాను.

@సుజాత గారు.
మీరుండండి.. కోర్టువారికి కొత్త సలహాలిచ్చి వాయిదాలు వేయించకండి. అసలే రేపు ఆదివారం.. ఈ కేసు ఇవ్వాలే తేలిపోవాలంతే..

@ప్రవీణ్ శర్మగారు.
బజ్జులోవచ్చిందని అక్కడే చదివేసి కానిచ్చేయటం కాదండీ.. కామెంటు బ్లాగులో ఇస్తే మొత్తం ప్రపంచానికి తెలుస్తుంది కదా. అని నా వాదని. బజ్జు గూగుల్ ప్లస్సు ఒక సర్కిల్ కే పరిమితమయ్యాయి కదా.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-2379676483090780582011-07-23T20:58:35.428+05:302011-07-23T20:58:35.428+05:30బజ్‌లో లింక్ పెట్టి బ్లాగ్‌లోనే కామెంట్స్ వ్రాయండి...బజ్‌లో లింక్ పెట్టి బ్లాగ్‌లోనే కామెంట్స్ వ్రాయండి అంటే ఎలా వ్రాస్తారు? ప్లస్ ఉండగా మీరింకా బజ్ గురించే వ్రాస్తున్నట్టుంది?Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-91347188356884885002011-07-23T20:42:23.333+05:302011-07-23T20:42:23.333+05:30శంకర్ గారూ, మీ వాదనలో కూడా నిజం ఉందని కోర్టు విశ్వ...శంకర్ గారూ, మీ వాదనలో కూడా నిజం ఉందని కోర్టు విశ్వసిస్తున్నట్టు మొహం పెట్టింది. ఇప్పుడేం చేయాలబ్బా? సరే, కేసు సోమవారానికి వాయిదా వేయడమైనది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-22053905647360495172011-07-23T18:14:53.447+05:302011-07-23T18:14:53.447+05:30యువరానర్ డిఫెన్స్ లాయర్ శ్రీనివాస రాజు గారు బజ్జుల...యువరానర్ డిఫెన్స్ లాయర్ శ్రీనివాస రాజు గారు బజ్జుల మీద తన అకారణ ద్వేషాన్ని చాటుతూ కోర్టు వారిని పక్కదోవ పట్టిస్తున్నారు. ఒక తల్లి బిడ్డలలో (గూగులమ్మ) ఒకడు (బజ్జు) జనాలు మెచ్చి కాస్త పాపులారిటీ తెచ్చుకుంటే ఓర్వలేక దాయాది అయిన "బ్లాగరు" కొత్తగా పుట్టిన తమ తమ్ముడు "ప్లస్" తో కలిపి బజ్జును దెబ్బతీయాలని కుట్రపన్ని ఈ లాయరు గారికి పది కామెంట్లు లంచం ఇచ్చి ఈ కేసు ఒప్పుకునేలా చేశారనడానికి సాక్ష్యాలు ఉన్నాయి యువరానర్. ఇప్పటికే వారాంతాలలో ఈగలు తోలుకుంటున్న బజ్జును కోర్టువారు సహృదయతతో ఆదుకుని బజ్జు సంక్షేమానికి తగు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పు ఇవ్వవలసినదిగా కోరుతున్నాం.
వా.బ.సం.సం (వారాంత బజ్జర్ల సంక్షేమ సంఘం)SHANKAR.Shttps://www.blogger.com/profile/14249680157795912255noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-86534295674632956862011-07-23T17:54:50.206+05:302011-07-23T17:54:50.206+05:30@ప్రవీణ్ శర్మ గారు.
ఈ టపాకు కూడా సంభంధంలేని కామెంట...@ప్రవీణ్ శర్మ గారు.
ఈ టపాకు కూడా సంభంధంలేని కామెంటేనా నాయనా.
సెట్టింగులు..గూగుల్ ప్లస్సులు గురించి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏడేళ్ళనుండి పడికొట్టుకుంటున్న నాకు చెప్పడం ఏం భావ్యం చెప్పండి సారూ.. నేను కోర్టుకెక్కిందెందుకో.. మీకు అర్దంకాలేదు. అర్దంకాకుండా రాయటంలో నా తప్పూ ఉన్నట్టుందిలేండి. :-)

@దుర్గేశ్వర గారు.
రచనాశైలి గురించి కాదండీ ప్రస్తావన.
బజ్జుల్లో దూరి బ్లాగులను మర్చిపోతున్నవారిగురించి నా వాదన. రాసిన తరువాత కామెంటులేకపోతే.. అసలు రాసినదాంట్లో తప్పుందా ఏంటా.. అని బుర్రబద్దలుకొట్టుకోలేక ఇలా కోర్టుకెక్కానండీ.

@వేణూ శ్రీకాంత్ గారు
బజ్జ్ గూగుల్ దా.. బిల్ గేట్స్ దా అన్నది కాదండీ విషయం. అసలు విషయం మీకర్దమయినా తప్పించుకోటానికి ఏదో కామెంటారే.. అదేనండి అసలు విషయం. :-)

@సుజాత గారు
ఏవేవో పెద్ద పెద్ద లా పదాలు ఈ కొత్తలాయరు దగ్గర ప్రస్తావించి నన్ను బెంబేలు పడేలా చేయకండి. మీరు కాస్త అర్దంచేసుకున్నందుకు సంతోషం. కానీ నా బ్లాగొక్కటే కాదండీ.. అన్ని బ్లాగులనూ ఒకేలా చూసి ఆదరించాలని ఆశ. చూస్తాంగా ఆ బజ్జులో వున్న టైముకంటే ఎంత టైము బ్లాగుల్లోవుంటారో.శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-23069408282132197962011-07-23T17:43:14.732+05:302011-07-23T17:43:14.732+05:30మీ వాదనకు కోర్టు వారు (బెంబేలు పడి) మెచ్చారు యువరా...మీ వాదనకు కోర్టు వారు (బెంబేలు పడి) మెచ్చారు యువరానర్! ఇకనుంచి మీ బ్లాగులో రెగ్యులర్ గా కామెంట్లు అందరూ పెట్టాలని మీ పేరున డిక్రీ (అంటే ఏమిటింతకీ? ఏదో కోర్టు పదం కదా అని వాడేశాను) జారీ చేస్తున్నారు.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-68717227222805777882011-07-23T17:36:08.634+05:302011-07-23T17:36:08.634+05:30గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి బజ్ మెయిల్లో కనిపి...గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి బజ్ మెయిల్లో కనిపించకుండా సెట్టింగ్ చెయ్యొచ్చు.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-21176045378443636862011-07-23T17:22:02.979+05:302011-07-23T17:22:02.979+05:30ఇంకెక్కడి బజ్ అండీ.. తొందర్లో గూగుల్ వాడే మూసేస్తా...ఇంకెక్కడి బజ్ అండీ.. తొందర్లో గూగుల్ వాడే మూసేస్తాడేమోలెండి గూగుల్ ప్లస్ పోస్టులు ఉన్నాయ్ కదా అని..
అన్నట్లు బ్లాగరు కూడా గూగులోడిదే అన్న విషయం మీ వాదనలో విస్మరించనట్లున్నారు :)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-7848598033039833972011-07-23T17:10:47.870+05:302011-07-23T17:10:47.870+05:30రాజుగారూ
అదరగొట్టేశారు కోర్టుని
మీ రచనాశైలి అద్...రాజుగారూ
అదరగొట్టేశారు కోర్టుని

మీ రచనాశైలి అద్భుతంdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-17740629950037797702011-07-23T16:49:13.166+05:302011-07-23T16:49:13.166+05:30గూగుల్ ప్లస్లోకొచ్చిన తరువాత నేను బజ్ మూసేశాను.గూగుల్ ప్లస్లోకొచ్చిన తరువాత నేను బజ్ మూసేశాను.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.com