tag:blogger.com,1999:blog-23211778.post8983505600978422190..comments2024-01-30T20:12:36.841+05:30Comments on పడమటి గోదావరి రాగం.: కమాన్ గుసగుసా...శ్రీనివాసరాజుhttp://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-23211778.post-72823380911879632692010-07-17T21:13:41.017+05:302010-07-17T21:13:41.017+05:30@ఫణిబాబు గారు..
మీరు మరీ నన్ను ఆడిపోసుకోవటం కాకపోత...@ఫణిబాబు గారు..
మీరు మరీ నన్ను ఆడిపోసుకోవటం కాకపోతే.. పెద్దాళ్ళానెక్కడాడిపోసుకున్నానండీ.. :)

@ఉష గారు
హ హా... మీ సామెత బాగుంది.. :)

@ప్రియ గారు
గుసగుసలు నచ్చినందుకు.. సంతోషం.. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

@నాగార్జున గారు
మీ డబుల్ నవ్వులకు ధన్యవాదములండీ.. :) :)శ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-81425885944871639092010-07-17T15:21:36.141+05:302010-07-17T15:21:36.141+05:30:) :):) :)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-60783298457856002542010-07-15T18:29:35.522+05:302010-07-15T18:29:35.522+05:30మీ గుసగుసలు బావున్నాయి....ఎన్ని రకాలో !!!!!!మీ గుసగుసలు బావున్నాయి....ఎన్ని రకాలో !!!!!!priyahttps://www.blogger.com/profile/14891576519413466159noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-2680337519577322092010-07-14T10:15:51.879+05:302010-07-14T10:15:51.879+05:30హలో శ్రీనివాస్ గుడ్ మార్నింగ్
అసలు గుస గుస అంటే న...హలో శ్రీనివాస్ గుడ్ మార్నింగ్

అసలు గుస గుస అంటే నే ఎవరికి వినపడకపోవడం కదా :D
కాపోతే మీరన్నట్టు విమానం మోత మోగొద్దు అనుకుంటే మాత్రం ఏదో సామెత లో చెప్పినట్టు
"ఏంట్రా గోల అని అడిగితె ఏముంది కొండమీద కోమటి వాళ్ళు "రహస్యం" చెప్పుకుంటున్నారు"
అన్నట్టవుతాది ఏమంటారు ?

ఉషUSHAhttps://www.blogger.com/profile/02747329129454706881noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-28962395234250934552010-07-14T09:34:04.499+05:302010-07-14T09:34:04.499+05:30చూద్దాం.కార్తీక్కు తో ఎలాటి గుసగుసలు చెప్తావో! ఊరి...చూద్దాం.కార్తీక్కు తో ఎలాటి గుసగుసలు చెప్తావో! ఊరికే పెద్దాళ్ళని ఆడిపోసుకోడం కాదమ్మా! నువ్వూ ఇక్కడే ఉంటావు, మేమూ ఇక్కడే ఉంటాం!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-27346634040944170362010-07-14T00:08:35.732+05:302010-07-14T00:08:35.732+05:30@మంచు పల్లకీ & భావన గారు
హమ్మా.. ఆశ.. అప్పడం....@మంచు పల్లకీ & భావన గారు

హమ్మా.. ఆశ.. అప్పడం.. దోశ.. వడా.., అలా ఐడియాలు చెప్పేస్తే ఎలా!!, మావూరోళ్ళైనా.. పక్కూరోళ్ళైనా.. ఎవ్వరికీ చెప్పేది లేదు..

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. :-)
మీకు నచ్చినందుకు సంతోషం

@హరేకృష్ణగారు
నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదములు :)

@నేస్తంగారు & సతీష్ గారు
చెప్పానుగా.. ఇలా చెప్పుకుంటూపోతే.. అంతమేలేదండీ గుసగుసలకీ..
ఒక పది భాగాలు పుస్తకం దీనిమీదే రాసుకుపోయినా.. ఇంకా మిగిలేవుంటాయి.. :-)
మీ కామెంటుకు ధన్యవాదములండీ..

@శేఖర్ పెద్దగోపు గారు
మీకు నచ్చినందుకు సంతోషమండీ.. ధన్యవాదములు

@రాధిక(నాని) గారు
గుసగుసలు నచ్చినందుకు సంతోషం.. :-)

@ఉష గారు
బాగా చెప్పారు.. అవును మనిషికే కదా గుసగుసలొచ్చు.., భలే భలే.. అయితే ఈ గుసగుసల మధ్య ఇక ఆనందాల్ని వెతుకోవచ్చన్నమాట.., కాకపోతే.. ఎవరికీ వినపడకుండా చెయ్యాలండోయ్.. లేకపోతే.. ఆనందం మాట దేవుడెరుగు.. వీపు విమానంమోతే.. :-)

మీ కామెంటుకు ధన్యవాదములుశ్రీనివాసరాజుhttps://www.blogger.com/profile/09678301041122757120noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-2313617484177186282010-07-13T23:37:23.937+05:302010-07-13T23:37:23.937+05:30నిజమే ప్రతి ఒక్కరు సగం జీవితాన్ని "గుస గుస &q...నిజమే ప్రతి ఒక్కరు సగం జీవితాన్ని "గుస గుస " లతోనే గడిపేస్తారు
ఇన్ని గుస గుసల మద్య సుఖ సంతోషాలను వెతుక్కుంటూ గడపటం కూడా
ఒక ఆర్టే అనిపిస్తుంది అందుకే భగవంతుడు మనిషిని సృస్టించాడేమో కూడా
ఎందుకంటె మనిషికే కదా గుస గుస లు చెప్పటం వొచ్చు :)USHAhttps://www.blogger.com/profile/02747329129454706881noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-79398631906838954402010-07-13T22:23:17.543+05:302010-07-13T22:23:17.543+05:30చాలా బాగుందండి గుస గుసచాలా బాగుందండి గుస గుసరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-44260537001190301722010-07-13T17:40:26.117+05:302010-07-13T17:40:26.117+05:30:-)
బాగుంది..:-)
బాగుంది..శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-43780882221261749042010-07-13T17:10:53.701+05:302010-07-13T17:10:53.701+05:30kshaminchali .. telugu lo post chayyananduku ga .....kshaminchali .. telugu lo post chayyananduku ga .. bagundoy ne gusa gusa :) .. asalu important exams lo gusa gusa marchipoyavu friend :)satishhttps://www.blogger.com/profile/15361213312591818508noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-17118395749291023432010-07-13T16:24:55.413+05:302010-07-13T16:24:55.413+05:30చాలా బాగా రాసారు ( అంతా బాగానే ఉంది బ్లాగుల గురించ...చాలా బాగా రాసారు ( అంతా బాగానే ఉంది బ్లాగుల గురించి ఏమీ రాయాలేదేంటండి (గుసగుసగా ))నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-52396041448513509922010-07-13T11:24:18.766+05:302010-07-13T11:24:18.766+05:30భలే రాసారండీ
చాలా బావుందిభలే రాసారండీ
చాలా బావుందిహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-11284833536228248022010-07-13T11:01:14.601+05:302010-07-13T11:01:14.601+05:30బాబ్బాబు ఇలా ఐడియాలు ఎలా వస్తాయో కాస్త గుస గుస గా ...బాబ్బాబు ఇలా ఐడియాలు ఎలా వస్తాయో కాస్త గుస గుస గా చెవిలో వెయ్యరు.. మీ సాయం వూరకుంచుకోం మరి. ఆ మంచుపల్లకి గారికి చెప్పకండి మీ గోదారాయనే అని.ఒకే వూరోళ్ళు కాంపిటీషన్ కు వచ్చేస్తారు. ఏదో మేమంటే మీకు దూరం ఏడనో వుంటాం... ఏంది????భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-23211778.post-7018184062641033582010-07-13T10:50:50.754+05:302010-07-13T10:50:50.754+05:30భలే రాసారండి... ఇలాంటి ఐడియాలు ఇలా వస్తాయి మీకు (...భలే రాసారండి... ఇలాంటి ఐడియాలు ఇలా వస్తాయి మీకు (గుస గుస)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.com