బ్లాగు మిత్రులను కలిసినవేళ

బ్లాగు మిత్రులలో చాలా మందితో నాకు పరిచయం వుంది. కొంతమందితో ఫోను పరిచయం. కొంతమందితో చాట్ పరిచయం, కొంతమందితో గూగుల్ బజ్ పరిచయం ఇలా.... ఆ మధ్య హైద్రాబాద్లో (డిసెంబరు 20వ తారీఖున) జరిగిన బుక్ ఎగ్జిబిషన్లో కొందరిని కలవగలిగాను. అందులో కొన్ని ఫొటోలు ఇక్కడ:

ఈ-తెలుగు స్టాల్ లో.. కౌటిల్య, నేను, తాడేపల్లిగారు


ఆ రోజు మా స్వహస్తాలతో రాసి పెట్టిన నేటి బ్లాగరులు పోస్టరు.


ఈ-తెలుగు బ్యానర్... ఆరోజు స్టాల్ కి విచ్చేసిన అవసరాల శ్రీనివాస్, దర్శక రచయిత వంశీ గార్లతో...Related Posts Plugin for WordPress, Blogger...